కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.లారీని బైక్ ఢీకొట్టింది.

మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటన కమలాపురం మండలం పందిళ్లపల్లిలో చోటుచేసుకుంది.

గుర్తించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.మృతులు కమలాపురం మండలం నల్లింగాయపల్లికి చెందిన వారిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)