భారత అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రానికి ఊరట లభించింది.
కొత్త ఈసీల నియామకం( New Ecs Appointment ) వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు( Supreme Court ) తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే కొత్త కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.అయితే కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్( Association of Democratic Reforms ) అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy