రియల్ ఎస్టేట్ వాళ్లు మోసం చేశారు.. హీరో జగపతి బాబు కామెంట్స్

సినీ హీరో జగపతి బాబు( hero Jagapathi Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.

రియల్ ఎస్టేట్ కు చెందిన కొందరు తనను మోసం చేశారని తెలిపారు.

ఇటీవల ఓ యాడ్ లో నటించానన్న జగపతి బాబు వాళ్లు తనను మోసం చేశారని ఆరోపించారు.వాళ్లు ఎవరు అనేది త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జగపతి బాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement