ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి( Magunta Sreenivasulu Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ కుటుంబం టీడీపీలో( TDP ) చేరడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ మేరకు టీడీపీ మరియు జనసేన అధినేతల అనుమతితో పార్టీలో చేరతామని స్పష్టం చేశారు.ఎక్కడ, ఎప్పుడు పార్టీలో చేరతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
తనకు రిటైర్మెంట్ వయసు వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu Naidu ) చెప్పానన్న మాగుంట తన కుమారుడు రాఘవ రెడ్డి( Raghava Reddy ) పోటీ చేస్తారని తెలిపారు.అయితే గత కొన్ని రోజుల క్రితమే మాగుంట వైసీపీ పార్టీని( YCP ) వీడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy