గీతం యూనివర్సిటీ ప్లాహరి గోడలు కూల్చివేతపై ఆర్డీఓ భాస్కర్ రెడ్డి కామెంట్స్

గీతం యూనివర్సిటీ ప్లాహరి గోడలు కూల్చివేతపై ఆర్డీఓ భాస్కర్ రెడ్డి కామెంట్స్ :సర్వే నంబర్ 37, 38 ప్రభుత్వ భూములు గతంలో ప్రభుత్వ భూమి అని గుర్తించాం కానీ ఫెన్స్కింగ్ వేయలేదు ఈరోజు సర్వే నెంబర్ 17 లో 5.72 సెంట్ల స్వాదీనం చేసుకున్నాం ఇది మొత్తం 14 ఎకరాలు భూమి గతంలో ఫెన్స్సింగ్గ్ లేదు ఇపుడు ఏర్పాటు చేశాం సర్వే నెంబర్ 15 అలాగే 20 సుమారు 40 ఎకరాలు కోర్టులో ఉంది.

RDO Bhaskar Reddy Comments On The Demolition Of Prahari Walls Of Geetam Univers

తాజా వార్తలు