పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రవికుల రఘురామ(Ravikula Raghurama )సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
యువ హీరో గౌతమ్ సాగి( Gowtham Sagi ), అందాల భామ దీప్శిక( Deepshikha ) జంటగా నటిస్తున్నారు.మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు.
డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు.అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు.
వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందించారు.తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన చందమామే అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అలాగే "ప్రాణాలే" రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు.
విజయ్ సేతుపతి( Vijay Vijay Sethupathi ) సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు.ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్న అన్నారు.బ్యానర్: పాజిటీవ్ వైబ్ ప్రొడక్షన్స్,నటీనటులు: గౌతమ్ వర్మ, దీప్శిక, సత్య, జబర్దస్త్ నాగి ,నిర్మాత: శ్రీధర్ వర్మ, సంగీతం: సుకుమార్ పమ్మి కెమెరామెన్: మురళి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తిక్,రైటర్: వేణుగోపాల్ కుర్రపాటి , రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy