చిట్టి చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చరణ్.. 2025లో సక్సెస్ దక్కాలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు( Ram Charan ) ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు ఉంది.

వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే ఈ హీరో కెరీర్ పరంగా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోగా రామ్ చరణ్ కు పేరుందనే సంగతి తెలిసిందే.త్వరలో ఈ స్టార్ హీరో గేమ్ ఛేంజర్ సినిమాతో( Game Changer Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు వారాల సమయం మాత్రమే ఉంది.రామ్ చరణ్ 2025 సంవత్సరంలో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది.

అయితే రామ్ చరణ్ నిహారికకు పుట్టినరోజు( Niharika Birthday ) శుభాకాంక్షలు చెప్పగా చరణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ తన పోస్ట్ ద్వారా చెల్లెలిపై ప్రేమను చాటుకున్నారు.

Advertisement

"happy birthday to my dearest niharika.wishing you more success in the coming year" అనే పోస్ట్ తో చరణ్ ప్రేక్షకులను మెప్పించారు.చిట్టి చెల్లిపై తనకు ఉన్న ప్రేమను రామ్ చరణ్ ఈ విధంగా చాటుకున్నారని కామెంట్లు వ్యకమవుతున్నాయి.

రామ్ చరణ్ సినిమాలలో నిహారిక నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఈ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.

చిరంజీవి బుచ్చిబాబు కాంబో మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తైందని తెలుస్తోంది.2025 సంవత్సరంలోనే ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మూవీ కలెక్షన్లను అనాథాశ్రమానికి ప్రకటించిన సోనూసూద్.. ఈ నటుడు రియల్లీ గ్రేట్!
Advertisement

తాజా వార్తలు