రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.చింత‌ల‌మూరులో ఒక్కొక్క‌రు ఆరేసి ఓట్లు వేశార‌ని ఆరోపించారు.

దొంగ ఓట్ల‌తోనే చింత‌ల‌మూరులో త‌న‌కు భారీ మెజారిటీ వ‌చ్చింద‌ని తెలిపారని స‌మాచారం.నిన్న కూడా రాపాక కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Rajolu MLA Rapaka Varaprasad's Comments-రాజోలు ఎమ్మెల్

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డాలంటూ త‌న‌కు టీడీపీ రూ.కోట్లు ఇస్తామ‌ని ప్ర‌లోభ పెట్టిందంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు