మహేష్ సినిమా క్యాస్టింగ్ పై రాజమౌళి కన్ ఫ్యూజన్..!

సూపర్ స్టార్ మహేష్( Mahesh Babu ) 29వ సినిమా రాజమౌళితో( Rajamouli ) ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

మహేష్ రాజమౌళి కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో జక్కన్న కూడా కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నాడని తెలుస్తుంది.అదేంటి రాజమౌళి ఎందుకు కన్ ఫ్యూజ్ అవుతాడు అనుకోవచ్చు.

RRR తో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట.అయితే అందుకోసం సినిమాలో క్యాస్టింగ్ విషయంలో కొంత కన్ ఫ్యూజన్ ఏర్పడినట్టు టాక్.

Rajamouli Confusion About Casting For Mahesh Movie Details, Hollywood, Mahesh ,

పాన్ ఇండియా సినిమా వరకు అంటే ఇండియన్ యాక్టర్స్ ని తీసుకోవచ్చు కానీ మహేష్ తో పాన్ వరల్డ్ సినిమా ప్లానింగ్ లో ఉన్న రాజమౌళి హాలీవుడ్ యాక్టర్స్ ని( Hollywood Actors ) కూడా ఇందులో భాగం చేయాలని చూస్తున్నాడట.అందుకోసం బడ్జెట్ అనుకున్న దాని కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తుందట.ఈ విషయంలోనే రాజమౌళి కాస్త కన్ ఫ్యూజ్ అవుతున్నారని తెలుస్తుంది.

Advertisement
Rajamouli COnfusion About Casting For Mahesh Movie Details, Hollywood, Mahesh ,

రాజమౌళి మహేష్ ఏం చేసినా ఎలా చేసినా ఆ ప్రాజెక్ట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు