హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Party ) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో భాగంగా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా అయినట్లు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ ( Abdul )హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించిన పోలీసులు ప్రస్తుతం నిందితుడు గోవా జైలులో ఉన్నాడని తెలిపారు.అబ్దుల్ నుంచే రహ్మన్, మీర్జా, ప్రవీణ్, అబ్బాస్ మరియు వివేకానందకు డ్రగ్స్ వచ్చాయని పోలీసులు నిర్దారించారు.
అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ బేగ్ స్నాప్ చాట్ లో చాటింగ్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy