రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేరుతో ఫేక్ వాట్సాప్

హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేరుతో కొందరు కేటుగాళ్లు ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేశారు.

అనంతరం సీపీ పేరుతో మెసేజ్ లు చేస్తున్నారు.దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.8764747849 నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్‎లను నమ్మొద్దని సూచించారు.ఇటువంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...