Sukumar Pushpa Raj : ఆగష్టు వరకే ఛాన్స్ ఇచ్చిన పుష్ప రాజ్..!

సుకుమార్ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పుష్ప మూవీ పార్ట్ 2కి అంతా సిద్ధమైంది.

అల్లు అర్జున్ అయితే ఈ మూవీని భారీ రేంజ్ లో ఉండాలని చెబుతున్నారట.

సుకుమార్ కూడా పుష్ప 2ని పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెప్పించేలా చేస్తున్నారట.ఇక పుష్ప 2 విషయంలో సుకుమార్ లేట్ కి బన్నీ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడట.

Pushpa Raj Deadline For Sukumar , Sukumar, Pushpa Raj, Pushpa, Pushpa2, Tollywoo

ఎంత భారీ ప్రాజెక్ట్ అయినా అనుకున్న టైం కి పూర్తి చేయాలని అనుకుంటున్నారట.ఈ క్రమంలో సుకుమార్ కి అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టేసినట్టు తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ 2023 ఆగష్టు కల్లా పుష్ప 2 ని పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడట.అందుకే జనవరి సెకండ్ వీక్ నుంచి పుష్ప 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు సుకుమార్.

Advertisement

ఆగస్టు కల్లా పూర్తి చేస్తే 2023 డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది.పుష్ప 1 సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే ఆ అంచనాలను అందుకునేలా పుష్ప 2 ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.

Advertisement

తాజా వార్తలు