దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్రం ప్రీ- బడ్జెట్ సమావేశం నిర్వహించింది.ఈ భేటీలో బడ్జెట్ లక్ష్యాలు, ప్రాధాన్యతలను మంత్రులకు కేంద్రం వివరిస్తోంది.
కాగా ఈ సమావేశానికి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన హాజరుకాగా.తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గైర్హాజరు అయ్యారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ( 2022-23) సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఐదవ ప్రీ -బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy