నందమూరి మనవళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించా - అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్.

నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబంకి టిడిపి పార్టీని తీసుకునేందుకు కనీసం కొడుకులు చేయలేనటువంటి పనినీ మనవళ్ళు అయినా చేసి ఆయన పేరు పెట్టుకున్నందుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి దగ్గర నుంచి పార్టీని తీసుకోవాలని కోరుకుంటున్నాను.

Prayed For Nandamuri Grandsons Says Mla Anil Kumar Yadav, , Nandamuri Grandsons

తాజా వార్తలు