ఆ సీన్స్ లో నటించాలంటే ఎక్కువ రెమ్యునరేషన్.. ప్రసన్నవదనం నటి కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరో హీరోయిన్లు రాణిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఎక్కువగా రాణిస్తున్నారు.

కన్నడ హిందీ మలయాళం హీరోయిన్లు తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉండడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో కన్నడ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

సినిమా రిలీజ్ కాకముందే ఈ యంగ్ బ్యూటీ యువతని ఆకర్షిస్తోంది.ఆమె ఎవరో కాదు ప్రసన్నవదనం( Prasannavadanam ) చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పాయల్ రాధాకృష్ణ.

అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

Prasanna Vadanam Actress Payal Rahakrishna Sensational Comments On Pets,prasanna
Advertisement
Prasanna Vadanam Actress Payal Rahakrishna Sensational Comments On Pets,prasanna

పేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.ట్రైలర్ లో హీరోయిన్ పాత్రకి బలమైన స్కోప్ ఉన్నట్లు అర్థం అవుతోంది.ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపేసిన పాయల్ రాధాకృష్ణ నటనపై ఆసక్తితో మొదట మోడలింగ్, ఇప్పుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

తాను నటి కావడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదట.అయినా వాళ్ళని ఒప్పించి హీరోయిన్ అయ్యానని పాయల్ రాధాకృష్ణ( Payal Radhakrishna ) తెలిపింది.19 ఏళ్లకే మోడలింగ్ లో రాణించడంతో సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి.వాళ్ళ అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిపింది.

అయితే పాయల్ రాధాకృష్ణకి ఒక విచిత్రమైన సమస్య ఉంది.చాలా మంది హీరోయిన్లు, సెలెబ్రిటీలు పెంపుడు జంతువులని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంటారు.

Prasanna Vadanam Actress Payal Rahakrishna Sensational Comments On Pets,prasanna

కుక్కలు , పిల్లులు లాంటి జంతువులని పెంచుకుంటుంటారు.కానీ పాయల్ రాధాకృష్ణకి పెంపుడు జంతువులు అంటే ఏమాత్రం ఇష్టం లేదట.ఆ జంతువులతో సినిమాల్లో సన్నివేశాలు చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

జంతువులతో సన్నివేశంలో( Scenes with Animals ) నటించాలంటే నిర్మాతలు తప్పనిసరిగా తనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని అంటోంది.లేకపోతే నటించదట.  అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా ఎంట్రీ ఇవ్వకముందే ఈ రేంజ్ లో పాపులారీటి సంపాదించుకుంది అంటే ఎంట్రీ ఇచ్చాక ఒక ఊపు ఊపేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు