పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన కెరియర్ మొదట్లో మంచి విజయాలను అందుకున్నాడు.

అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిద్య భరితమైన కథాంశంతో ఉండటంతో ఆయన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాయి.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాపులు అవడం మొదలుపెట్టాయి.ఇక అప్పటినుంచి ఆయనకి సరైన సక్సెస్ కూడా రావడం లేదు.

గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh )తో ఒక భారీ సక్సెస్ అయితే అందుకున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అత్తారింటికి దారేది సినిమా( Attarintiki Daaredi ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.

Powerstar Pawan Kalyan Continuous Flops,pawan Kalyan ,attarintiki Daaredi,gabbar

ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టింది.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఏ సినిమా కూడా ఆరెంజ్ లో అయితే సక్సెస్ ని సాధించలేక పోతుంది.ఎంతసేపు ఆవరేజ్ హిట్ గా మిగులుతున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ను మాత్రం రీచ్ అయ్యేవిధంగా ఒక భారీ సక్సెస్ ని అయితే సాధించలేకపోతున్నాడు.

Advertisement
Powerstar Pawan Kalyan Continuous Flops,Pawan Kalyan ,Attarintiki Daaredi,Gabbar

ఇక దానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా( Politics ) కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి సినిమాల మీద ఇంట్రెస్ట్ ని కొద్దిగా తక్కువ పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

Powerstar Pawan Kalyan Continuous Flops,pawan Kalyan ,attarintiki Daaredi,gabbar

అందువల్లే ఆయన క్వాలిటీ సినిమాలు చేయడం లేదని కొంతమంది విమర్శకులు సైతం అతని మీద విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ఎంతో కొంత సక్సెస్ ను సాధిస్తుంది.ఇక ఆయన బ్రాండ్ వాల్యూను క్యాష్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు కూడా అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జి సినిమాలతో( OG ) భారీ సక్సెస్ లు కొట్టబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయన హిట్టు కొట్టి దాదాపు పది సంవత్సరాలకు పైనే అవుతుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు