ఓటమి భయంతోనే భౌతికదాడులు..: ఎమ్మెల్యే గోరంట్ల

ఓటమి భయంతోనే వైసీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.మహానటుడు రజనీకాంత్ పై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

నెలకు రూ.100 కోట్లు ఇవ్వాలని మైనింగ్ మాఫియాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు.నేరచరిత్ర ఉన్న అధికారులకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇచ్చారన్నారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Physical Attacks Due To Fear Of Defeat: MLA Gorantla-ఓటమి భయంత�

తాజా వార్తలు