ఫొటోటాక్‌ : అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు

తెలుగు వెండి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునే ప్రయత్నం చేసిన ముద్దుగుమ్మ అను ఎమాన్యూల్‌.

పవన్‌ కళ్యాణ్‌ మరియు అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో పాటు నాగచైతన్య, నాని వంటి మీడియం రేంజ్‌ హీరోలతో కలిసి నటించినా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది.

అయినా కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఇంకా అవకాశాల కోసం అన్నట్లుగా ఈమె మానవ ప్రయత్నం చేస్తుంది.

తాజాగా ఈమె హాట్‌ హాట్‌ ఫొటో షూట్స్‌తో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది.ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక సినిమాను చేస్తోంది.

ఆ సినిమా ప్రమోషన్స్‌ సందర్బంగా కూడా మీడియా దృష్టిని ఆకర్షించేందుకు హాట్‌ హాట్‌ కామెంట్స్‌ చేస్తుంది.అందుకే ఈ అమ్మడి జోరుకు అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
Photo Talk Anu Emmanuel-ఫొటోటాక్‌ : అమ్మడు లె

జోరుతో మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకోవాలంటూ కోరుకుంటున్నారు.

Photo Talk Anu Emmanuel

Photo Talk Anu Emmanuel
మధుమేహం ఉన్నవారు ఏ పండ్లను తినవచ్చు...అసలు ఏ పండులో ఎంత చక్కర ఉంటుందో తెలుసుకుందాం.
Advertisement

తాజా వార్తలు