ఈడీ మహిళా విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మహిళా విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు ఈడీ కార్యాలయానికి విచారణ కోసం మహిళను పిలవవచ్చా అనే అంశాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు.

మహిళను విచారణకు పిలవడం చట్టానికి విరుద్ధమని పిటిషనర్ ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై మార్చి 24వ తేదీన విచారిస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే ఒకసారి ప్రశ్నించిన ఈడీ అధికారులు రేపు మరోసారి విచారించనున్న సంగతి తెలిసిందే.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు