ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు..గుడ్లకు దూరంగా ఉండటమే..?

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే ఆహార పదార్థాలు శరీరానికి పడక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే గుడ్డు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు.

అలాగే గుడ్డు( Eggs )లో క్యాల్షియం, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే రోజుకు ఒక గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డును చాలామంది ఉడికించి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనంలో తింటూ ఉంటారు.గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మందికి ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ఏ వ్యక్తులు గుడ్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే అదిక కొలెస్ట్రాల్ సమస్య( Cholestrol ) ఉన్నవారు గుడ్లుకు దూరంగా ఉండటమే మంచిది.ఇది కొలెస్ట్రాల్ రోగి యొక్క సమస్యలను మరింత పెంచుతుంది.ముఖ్యంగా గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా ఉండాలి.

ఇది గుండెకు అసలు మంచిది కాదు.గుడ్డు ఎక్కువ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

మీరు వారానికి ఏడు కంటే ఎక్కువ గుడ్లు తింటే టైప్ 2 మధుమేహం( Type 2 Diabetes ) వచ్చే ప్రమాదం కూడా ఉంది.అటువంటి పరిస్థితిలలో గుడ్లను దూరంగా ఉండటమే మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే మూహం పై ఎక్కువ మొటిమల సమస్య ఉంటే గుడ్లు తినకూడదు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

గుడ్డులో వేడి ప్రభావం ఉండడం వల్ల మొటిమలు( pimples ) వస్తాయి.ఇది హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది.మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లయితే గుడ్లకు దూరంగా ఉండటమే మంచిది.

Advertisement

అంతే కాకుండా అధిక బరువు తగ్గాలని ప్రయత్నించేవారు గుడ్లకు దూరంగా ఉండాలి.గుడ్లు తినడం వల్ల మీ బరువును( Overweight ) పెంచే ప్రోటీన్ లభిస్తాయి.

గుడ్డులోని పచ్చ సొన వల్ల మీ బరువు తగ్గడంలో ఆటంకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.ఇదే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారు గుడ్లను అస్సలు తినకూడదు.

తాజా వార్తలు