స్కిల్ డెవలప్‎మెంట్‎పై సీఎం జగన్ ఆరోపణలకు పయ్యావుల కౌంటర్

ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్‎పై సీఎం జగన్ ఆరోపణలకు టీడీపీ నేత పయ్యావుల కౌంటర్ ఇచ్చారు.సీఎం జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధమని తెలిపారు.

మసి చేసి మారేడు కాయ చేయడంలో జగన్ దిట్టని పయ్యావుల ఆరోపించారు.ఎవరి ఖాతాల్లోకి నిధులు వెళ్లాయో తేల్చాలని పేర్కొన్నారు.

Payyavula Counter To CM Jagan's Allegations On Skill Development-స్కిల

లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు