ఢిల్లీలో పవన్ కల్యాణ్ పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలకు జనసేన స్పందించడం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ హస్తిన టూర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజా వార్తలు