పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఓజి ఒకటి.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే ఈమె కూడా సెట్స్ లో జాయిన్ అయ్యి షూటింగ్ లో పాల్గొంటుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా ముంబైలో గ్రాండ్ గా షూటింగ్ స్టార్ట్ చేసారు.
భారీ యాక్షన్ షూట్ తో ముంబైలో స్టార్ట్ చెయ్యగా అది కంప్లీట్ అయ్యింది.ఇక మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి రెండవ షెడ్యూల్ ప్లాన్ చేసారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ పూణేలో మే ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.గతంలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.సినిమాల్లో ఈ ఇద్దరి కాంబో అంత ఈజీగా ప్రేక్షకులు మర్చిపోరు.
ఇక ఇప్పుడు తెరకెక్కుతున్న ఓజి సినిమాలో కూడా ఈ కాంబోలో స్పెషల్ గా చాలా సన్నివేశాలు ఉంటాయని టాక్.
అంతేకాదు ఓజి సినిమాలో మరెన్నో సర్ప్రైజ్ లను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని.ఇవన్నీ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తాయని అంటున్నారు.అందులోను సుజీత్ ఇప్పటికే వదిలిన పోస్టర్స్ అందరిని అలరించాయి.
పవర్ స్టార్ ను ఎలాగైతే పవర్ ఫుల్ రోల్ లో చూడాలని ఆశ పడుతున్నారో ఆ రేంజ్ లోనే సుజీత్ ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నాడు.చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy