Pawan Kalyan: నేనొక ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ ని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఒక ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ అని పేర్కొన్నారు.

నేను దాన్ని అంగీకరిస్తున్నాను.దీనికి నేనేమీ బాధపడటం లేదు.

ఓటమి అనేది విజయానికి దగ్గరికి చేర్చడంలో సగం దూరం మనల్ని నడిపించేస్తది.అని అన్నారు.

ఇంకా ఇదే సమయంలో తాను యువ సాధికారతకు ప్రాధాన్యమిస్తానని పవన్ స్పష్టం చేశారు.చిన్నప్పుడు చదువు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

Advertisement

దాదాపు 23 సంవత్సరాలు వచ్చేవరకు.పాకెట్ మనీ కోసం కుటుంబం పైన ఆధారపడ్డాను.

కానీ సినిమా అనే అవకాశం నా జీవితానికి తలుపు తట్టింది.కానీ నేను చాలా భయస్తుడును.

నలుగురిని కూడా ఫేస్ చేసే వాడిని కాదు.మా ఇంట్లోకి నలుగురు అతిథులు ఎవరైనా వచ్చారంటే నేను పక్క వైపు నుండి వెళ్లిపోయే వాడిని.

అటువంటిది సినిమా రంగాన్ని నేను ఒక అవకాశంగా భావించి కష్టపడి ఈరోజు ఈ స్థితిలో మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నాను అంటూ పవన్ ఈ అంతర్జాతీయ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవితంలో వచ్చే ప్రతి అవకాశాని సద్వినియోగం చేసుకోండి.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ఓడిపోవచూ.గెలవచు కానీ వచ్చిన ఛాన్స్ వదులుకోవ్వదు అని పవన్ సూచించారు.

Advertisement