టాలీవుడ్ లో ఇతర భాషల హీరోల హవా.. తమ సినిమాలతో అదరగొడుతున్నారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ హీరోలు మాత్రమే సత్తా చాటేవారు.

రజనీకాంత్,( Rajinikanth ) కమల్ హాసన్( Kamal Haasan ) ఇలా ఒకరిద్దరు మాత్రమే పరభాషా హీరోలు సత్తా చాటేవారు.

అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది.పాన్ ఇండియా సినిమాలు బిజినెస్ విషయంలో అదరగొడుతున్నాయనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో ఇతర భాషల హీరోల హవా కూడా కొనసాగుతుండటం గమనార్హం.

దుల్కర్ సల్మాన్ కు( Dulquer Salmaan ) టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు దక్కాయి.మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఈ హీరో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు సత్తా చాటారు.గతంలో డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన దుల్కర్ ప్రస్తుతం స్ట్రెయిట్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

Advertisement

మరో హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) కాంతార( Kantara ) సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల మెప్పు పొందారు.

కాంతార2 సినిమాతో రిషబ్ ప్రేక్షకులను మరింత మెప్పించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మరో స్టార్ హీరో ధనుష్( Dhanush ) సైతం తెలుగులో సినిమా సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు.మరో హీరో శివ కార్తికేయన్ కు( Shiva Karthikeyan ) తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరుగుతోంది.

టాలీవుడ్ హీరోల్లో రాబోయే రోజుల్లో మరి కొందరు హీరోలు సైతం సత్తా చాటే అవకాశాలు అయితే ఉన్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర హీరోలకు సైతం క్రేజ్ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

టాలీవుడ్ లో మార్కెట్ పెరిగిన హీరోలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది.టాలీవుడ్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా మంచి కంటెంట్ తో వచ్చే ఇతర హీరోల సినిమాలకు సైతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

టాలీవుడ్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు