జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ..: నాదెండ్ల

ఏపీలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది.మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం పార్టీ నేత నాదెండ్ల మనోహార్ మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని నాదెండ్ల తెలిపారు.జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

ఏ కార్యక్రమం జరిగినా టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారని తెలిపారు.ఈ క్రమంలో టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

వ్యక్తిగత విషయాలకు ఎవరూ పోవద్దన్న నాదెండ్ల జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు