ఊపిరి 17 రోజుల కలెక్షన్లు

నాగార్జున-కార్తి ఊపిరి బాక్సాఫీస్ వద్ద కాస్త నేమ్మదించినా, ఫర్వాలేదనిపిస్తోంది.మరో రెండు మూడు కోట్ల షేర్ సాధిస్తే, ఊపిరిని హిట్ గా పరిగణించవచ్చు.

తెలుగు వెర్షన్ కి బయ్యర్లు కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టారు.అందుకే నష్టాలు రాకపోయినా, లాభాలు తక్కువే వస్తాయి.

అయితే ఓవర్సీస్ పంపిణిదారులకి మాత్రం మంచి లాభాలు వస్తున్నాయి.మొత్తం మీద ఒక సేఫ్ సినిమాగా ఊపిరి బాక్సాఫీస్ పరుగుని ముగిస్తుంది.

  • నైజాం : 7.30 కోట్లు
  • వైజాగ్: 2.45 కోట్లు
  • ఈస్ట్ : 1.61 కోట్లు
  • వెస్ట్ : 1.12 కోట్లు
  • కృష్ణ : 1.55 కోట్లు
  • గుంటూరు : 1.86 కోట్లు
  • నెల్లూరు : 0.80 కోట్లు
  • సీడెడ్ : 3.00 కోట్లు
  • కర్ణాటక : 3.60 కోట్లు
  • అమెరికా : 6.33 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా : 0.90 కోట్లు
  • ఇతర దేశాలు : 1.27 కోట్లు
  • తమిళ వెర్షన్ : 12.65 కోట్లు
  • మొత్తం : 44.44 కోట్లు

    Which Healthier Between Buttermilk And Curd
    Advertisement

    తాజా వార్తలు