మరోసారి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి

20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఇన్ ఫ్లో.3లక్షల27వేల 692 క్యూసెక్కులు అవుట్ ఫ్లో.

3లక్షల 13000 కాలువలకు.14,692 క్యూసెక్కులు.