భారత్‎లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం

భారత్ లో ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ కలకలం సృష్టిస్తుంది.దేశంలో కూడా కేసు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

గుజరాత్ లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి బీఎఫ్.7 సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు.అయితే చైనాలో కరోనా వ్యాప్తికి బీఎఫ్.7 వేరియంట్ కారణమైన విషయం తెలిసిందే.దీంతో ఎయిర్ పోర్టులో కేంద్రం హైఅలర్ట్ జారీ చేసింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు