ఫ్లెక్సీలు కట్టడానికి ప్లేసులు రిజర్వేషన్.. ఇదెక్కడి మాస్ క్రేజ్... ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమా?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు ఆ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు.

ఆ సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తూ ఎంతో సందడి చేస్తూ ఉంటారు.

ఇలా థియేటర్ల ముందు ఇలాంటి సందడి వాతావరణం నెలకొనడం సర్వసాధారణం.అయితే తాజాగా ఒక హీరో సినిమా ఫ్లెక్సీలు కట్టడానికి ముందుగానే ప్లేస్ లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు అంటే ఆ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.

Ntr Fans Reservation Place For Devara Flexis Details, Ntr, Devara,devara Flexis,

మరి ఏ హీరో ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్లేసులు రిజర్వేషన్ చేసుకుంటున్నారనే విషయానికొస్తే ఆ మాస్ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ).త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో నటించిన దేవర సినిమా( Devara Movie ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

Ntr Fans Reservation Place For Devara Flexis Details, Ntr, Devara,devara Flexis,

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కనుక చూస్తే సినిమా మరో రేంజ్ లో ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్ సాంగ్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Ntr Fans Reservation Place For Devara Flexis Details, Ntr, Devara,Devara Flexis,

ఇక ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి పలు ప్రాంతాలలో అభిమానులు ప్లేసులను ముందుగానే రిజర్వేషన్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

ఇలాంటి మాస్ క్రేజ్ కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు