అచ్చెన్నాయుడికి చెక్ పెట్టనున్న ఎన్టీఆర్ కూతురు..

కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అనడంలో సందేహం లేదు.

ఎందుకంటే తన తండ్రి మంరణం తరువాత చంద్రబాబు తో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆమె ఆనతి కాలంలోనే కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా మారారు.

కేంద్ర మంత్రిగా తన సత్తా చాటారు.ఏకధాటిగా మాట్లాడగల నేర్పు ఆమెకి ఎన్నో అవకాశాలని కలిగించింది.

అంతేకాదు ఎన్టీఆర్ కుమార్తె అన్న కోణంలో కూడా ప్రజలు ఆమెని ఆదరించారు.