హీరా గ్రూప్ స్కామ్ కేసులో ఈడీ ఎదుటకు నౌహిరా షేక్

హీరా గ్రూప్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.

ఇందులో భాగంగా ఇవాళ ఈడీ విచారణకు హీరా గ్రూప్ కు చెందిన నౌహిరా షేక్ హాజరైయ్యారు.

ఇప్పటికే హీరా గోల్డు కేసులో నౌహిరా షేక్ ను ఈడీ బృందం విచారించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు నౌహిరా పలు డాక్యుమెంట్స్ సమర్పించారు.మనీ లాండరింగ్ ఆరోపణలపై రూ.300 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు