ఇప్పుడు పొత్తులు వద్దన్నా.. ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే భేటీ ముగిసింది.

సమావేశం అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ నిన్నటి తన వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ విధంగా సిద్ధమవాలనే దానిపై చర్చించామని చెప్పారు.ముందస్తు ఎన్నికలు గురించి చర్చ జరిగిందన్న ఆయన తన అభిప్రాయాలను ఠాక్రేకు వివరించినట్లు తెలిపారు.

Now We Don't Want Alliances.. MP Komati Reddy's Key Comments-ఇప్పుడ�

ఈ మేరకు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కోరానన్నారు.గతంలో టీడీపీ పొత్తుతో పార్టీకి నష్టం జరిగిందని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పొత్తులు వద్దని చెప్పానని వెల్లడించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు