కొత్త మంత్రులతో ఇంద్రకీలాద్రీపై సందడి

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనేకమంది మంత్రులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి శేష వస్త్రాలు అందజేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎం.

పిమిథున్ రెడ్డి, ఎం.

పి.రెడ్డప్ప కనకదుర్గ అమ్మవారిని కుటుంభ సమేతంగా దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.

అందజేశారు అలాగే మంత్రులు ముత్యాల నాయుడు,కారు మూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ గండికోట కాంత్ రెడ్డి .RK రోజా కూడ అమ్మవారి దర్శనం‌కోసం ఇంద్రకీలాద్రీకు చేరుకున్నారు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందించారు.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు