హైదరాబాద్ లోని బషీర్బాగ్లో నిజాం కాలేజీ విద్యార్థులు( Nizam College Students ) ఆందోళనకు దిగారు.
హాస్టల్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్ ఆహార పదార్థాలతో ధర్నాకు దిగారు.ఇప్పటికైనా హాస్టల్ లో ( Hostel ) మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆందోళనలతో బషీర్ బాగ్( Basheer Bagh ) ఏరియాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy