గిరిజన ప్రజలతో కలిసి వారి బాగోగులు తెలుసుకున్న హీరోయిన్ నిత్యామీనన్..

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కాంబకం గిరిజన కాలనీ దేవాలయం లో గిరిజన ప్రజలతో కలిసి వారి బాగోగులు తెలుసుకొని వారి పిల్లలను ఎత్తుకొని ఆటలాడిన ప్రముఖ హీరోయిన్ నిత్యామీనన్.

నిత్య మీనన్ గారు ప్రతి సంవత్సరం వరదయ్యపాలెంలో ఉన్న కల్కి ట్రస్ట్ను సందర్శిస్తారని సమాచారం.

తాజా వార్తలు