బలగం డైరెక్టర్ డైరెక్షన్ లో నితిన్.. ఈ సినిమాతో నితిన్ జాతకం మారడం ఖాయమా?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వేణు వండర్స్( Jabardast Comedian Venu Wonders ) గురించి ప్రత్యేకంగా పనిచేయడం అక్కరలేదు.

మొన్నటి వరకు జబర్దస్త్ కమెడియన్ గా పిలుస్తూ వచ్చారు.

కానీ బలగం సినిమాతో డైరెక్టర్ వేణు గా పిలుస్తున్నారు.బలగం సినిమాతో ఒక్కసారిగా సంపాదించుకున్నాడు వేణు.

ఇకపోతే వేణు తదుపరి సినిమా ఏంటి ఎలా ఉండబోతోంది అంటూ చాలామంది ఇప్పటికే ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే వేణు తదుపరి సినిమా యల్లమ్మ( Yallamma ).తెలంగాణ గ్రామీణ పద్ధతుల నేపథ్యంలో ఉంది ఈ కథ కాంతార.సినిమా మాదిరిగా ఒక బలమైన కథగా ఉండబోతోంది.

ఈ కథను విని చాలా ఇష్ట పడ్డారు హీరో నాని( Hero Nani ).కానీ అప్పటికే దసరా కాంబినేషన్ లో సినిమా ఒకే చేసాడట.అది కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూటెడ్ స్టోరీ.

Advertisement

అందుకే ఈ సినిమా చేయలేనని స్మూత్ గా చెప్పేసాడు.దాంతో అదే కథను పట్టుకుని ఎవరితో చేస్తే బాగుంటుందా అని ప్రయత్నించారు.

ముందుగా వరుణ్ తేజ్ పేరు డిస్కషన్ లోకి వచ్చింది.అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.

తరువాత హనుమాన్ హీరో తేజ సజ్జా( Teja Sajja ) దగ్గరకు వచ్చింది.ఇంత ఎర్లీ స్టేజ్‌లో ఈ సినిమా చేయచ్చా వద్దా అన్న ఆలోచన ఎదురయిందట.

అంతకు ముందే నితిన్ ను అనుకున్నారు కానీ ఒకే బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ అవుతుంది అని అలోచించారట.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

చివరకు అక్కడే చేయాలని డిసైడ్ చేసారని తెలుస్తోంది.నితిన్ ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు విడుదలకు రెడీ అవుతోంది.ఇప్పుడు మూడో సినిమా యల్లమ్మ.

Advertisement

ఇది కాక విక్రమ్ కే కుమార్ తో నిరంజ‌న్ రెడ్డి డిస్కషన్ లో వుంది.అంటే మొత్తం 2025 వరకు నితిన్ డైరీ ఫుల్ అయిపోయినట్లే.

ఈ సినిమాతో తప్పకుండా నితిన్ కెరియర్ మారుతుందని చాలామంది చెబుతున్నారు.

తాజా వార్తలు