నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందా... ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన నటి?

మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత బిజీగా గడుపుతున్నారు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూ నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇక త్వరలోనే నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిహారిక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Niharika Interesting Comments About Second Marriage, Niharika, Venkata Chaitanya

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు తల్లి ఇప్పటికే నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య ( Venkata Chaitanya ) నుంచి విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం చాలా ఆనందంగా మెరుగ్గా ఉందా అన్న ప్రశ్న ఈమెకు ఎదురయింది.

Advertisement
Niharika Interesting Comments About Second Marriage, Niharika, Venkata Chaitanya

ఈ ప్రశ్నలకు నిహారిక పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Niharika Interesting Comments About Second Marriage, Niharika, Venkata Chaitanya

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.ఇప్పుడు అదంతా గతం.ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే పెట్టానని తెలిపారు.మంచి సినిమాలను నిర్మించడంతో పాటు మంచి సినిమాలలో నటించడం పైనే దృష్టి పెట్టానని వెల్లడించారు.

మళ్లీ ప్రేమ, పెళ్లి గురించి చూస్తున్నారా అని అడిగినప్పుడు కూడా నిహారిక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.నేను నా జీవితంలో హ్యాపీగా ఉండాలని అనుకున్నాను.అది సింగిల్ గా అయినా, ఎవరితో కమిట్ అయిన సంతోషంగా ఉండాలనుకున్నాను దానికి విరుద్ధంగా వెళ్ళను.

అలాగని వెతుక్కుంటూ వెళ్ళను.టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

మా పేరెంట్స్ నాకు మరో పెళ్లి చేయాలని భావించిన నాపై ఒత్తిడి తీసుకురారని వారు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు అంటూ ఈ సందర్భంగా ఈమె రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు