క్లీవేజ్ షో చేయకుండా ఈమధ్య ఏ హీరోయిన్లు ఉండటం లేదు అని చెప్పాలి.ఎప్పటికప్పుడు తమ అందాలతో అందర్నీ మెప్పించడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దాచేయాల్సిన అందాలను కూడా బయటపెడుతున్నారు.పెళ్ళికాని హీరోయిన్లతో పాటు పెళ్లయిన హీరోయిన్లు కూడా అలాగే రెచ్చిపోతున్నారు.చిన్న హీరోయిన్ల నుంచి పెద్ద హీరోయిన్ల వరకు అలా ప్రతి ఒక్కరు తమ అందాలతో రెచ్చగొడుతున్నారు.
తాజాగా నిధి అగర్వాల్ కూడా తన అందాలతో బాగా పిచ్చెక్కించింది అని చెప్పాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయము.తన నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ముఖ్యంగా తన గ్లామర్ తో ఎంతో మంది యువతల మనసులు దోచుకుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది ఈ హాట్ బ్యూటీ.
పైగా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.
తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇక అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో కూడా నటించగా ఈ సినిమాలు అంతా గుర్తింపు ఇవ్వలేదు.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో ఈ అమ్మడుకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.పైగా ఇందులో నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో తెలిసింది.
అంతేకాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడానికి బాగా గ్లామర్ షో కూడా చేస్తుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో.నిత్యం ఏదో ఒక ఫోటోతో బాగా రచ్చ చేస్తుంది.మొదట్లో కొంతవరకు గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ.
ఇప్పుడు మరింత డోస్ పెంచి బాగా రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీకి కుర్ర కారు మంచి ఫాలోయింగ్ అని చెప్పాలి.
ఈమె ఏదైనా ఫోటో షేర్ చేస్తే చాలు వెంటనే ఆ ఫోటో వైరల్ అవుతుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక ఫోటో పంచుకుంది.
అందులో షార్ట్ అండ్ కలర్ఫుల్ డ్రెస్ లో కనిపించింది.పైగా క్లీవేజ్ షో తో బాగా రెచ్చగొట్టింది.
తన ఎద, థైస్ అందాలన్ని చూపిస్తూ కుర్రాలను కన్నారపకుండా చేసింది.అయితే ఆ ఫోటోని చూసిన మరి కొంతమంది.
మొత్తానికి బాడీ కాస్త పెంచేసావు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కెరీర్ మొదట్లో సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy