Mihika Bajaj: ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా మిహీక… ఈమె ముందు హీరోయిన్లు కూడా వేస్టేగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రానా ( Rana ) ఒకరు.

ఈయన దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో విభిన్నమైనటువంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.

లీడర్ సినిమా( Leader Movie ) ద్వారా మొదలైనటువంటి తన ప్రయాణం పాన్ ఇండియా స్థాయి వరకు వెళ్లింది.ఇక రానా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే రానా గత మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి మిహీకా బజాజ్ ( Mihika Bajaj ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.అయితే ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఈమె ఆ వార్తలకు పులి స్టాప్ పెడుతూ వచ్చారు.

Advertisement

ఇక ఈమె వ్యాపారవేత్తగా తన వ్యాపార సంస్థలన్నింటిని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.అంతేకాకుండా పెద్ద ఎత్తున ఎన్జీవో సంస్థలతో కలిపి ఎంతోమందికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా బిజినెస్ ఉమెన్ గా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఈమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా వృత్తి పరమైనటువంటి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉండే మిహీకా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ ఫోటోలు చూసిన వారందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకోలేదు కానీ ఈమెకు మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అంటూ కామెంట్లో చేస్తూ ఉంటారు.అయితే వైట్ కలర్ షర్ట్ వేసుకొని కనిపించారు.

అయితే ప్యాంటు లేకపోవడంతో థైస్ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ ఫోటోలో పై నేటిజన్స్ విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఏంటి ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈ డబ్బున్నోళ్లు అంతే వీళ్ళకు డబ్బులు మాత్రమే ఉంటాయి కానీ ఒంటిమీద బట్టలు ఉండవు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక మరికొందరైతే ఇది కచ్చితంగా రానా అన్న షర్ట్ అయ్యి ఉంటుంది ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు అంటూ ఈమె వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు