Nidhi Agarwal: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్.. బూతు కామెంట్స్ తో నెటిజన్స్ ఫైర్?

అదేంటో అర్థం కాదు.

హీరోయిన్లు దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలు( Plastic Surgery ) చేయించుకుంటూ ఉన్న మంచి అందాన్ని కోల్పోతూ ఉంటారు.

ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్.కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా పట్టించుకోరు.

అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ వికారంగా కనిపిస్తూ ఉంటారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

నిధి అగర్వాల్ కూడా ఒక పార్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్( Nidhi Agarwal ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది.

పైగా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

తొలిసారిగా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్నులో( Mr Majnu ) కూడా నటించగా ఈ సినిమాలు అంతా గుర్తింపు ఇవ్వలేదు.ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో ఈ అమ్మడుకు మంచి బ్రేక్ వచ్చిందని చెప్పాలి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది.

Advertisement

ఇక బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడానికి బాగా గ్లామర్ షో కూడా చేస్తుంది.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటోతో బాగా రచ్చ చేస్తుంది.

మొదట్లో కొంతవరకు గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ.ఇప్పుడు మరింత డోస్ పెంచి బాగా రచ్చ చేస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తను తన ఫొటోస్ పంచుకుంది.

అందులో తన పెదాలు కాస్త లావుగా ఉబ్బినట్లు అనిపించాయి.దీంతో ఆ ఫోటోలు చూసి నెటిజన్స్.పెదాలకు సర్జరీ( Lip Surgery ) చేయించుకుంది అంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

ఇవన్నీ అవసరమా.చూడ్డానికి అచ్చం బర్రె మూతి లాగా ఉంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఉన్న అందాన్ని కాపాడుకోకా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటం అవసరమా అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

మరి దీని గురించి ఈ బ్యూటీ ఏమని స్పందిస్తుందో చూడాలి.ఇక ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫోటోషూట్లతో బాగా బిజీగా గడుపుతుంది.

తాజా వార్తలు