ఆ టీజర్ కి యూట్యూబ్ లో వచ్చిన ఈ కామెంట్స్ చూస్తే షాక్ అవుతారు.! అలా తిట్టడం కరెక్ట్ అంటారా?

నా హైట్ 5.4, వెయిట్ 48, నా వయసు 21, ఏ.

నాకు సైట్ కొట్టడానికి ఈ ఫిగర్ సరిపోదా? నా బయోడేటా మొత్తం కావాలా? అంటూ హాల్స్ అవసరం లేకుండా లిప్‌లాప్‌లో ఉన్న ఒరిజినల్ ఫ్లేవర్ అడిగి మరీ అదేపనిగా రుచి చూసిన హెబ్బా పటేల్.కుమారి 21 ఎఫ్ తో ఇదే నా ఫస్ట్ కిస్ బాగా పెట్టానా అంటూ బంపర్ హిట్ కొట్టేసింది.

లవ్ అండ్ వర్జినిటీ కాన్సెప్ట్‌లో సుకుమార్ కలం జాలు వారిని ఈ చిత్రం అప్పట్లో ఓ సన్సేషనల్ హిట్ అయ్యింది.‘కుమారి 21ఎఫ్’తోనే మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తరవాత ఏడాదికి మూడు సినిమాల చొప్పున చేసుకుంటూ వచ్చింది.కానీ అవన్నీ చిన్న సినిమాలే.

వరుణ్ తేజ్ పక్కన ‘మిస్టర్’ సినిమాలో నటించినా.అది డిజాస్టర్ కావడంతో హెబ్బాకు పెద్దగా కలిసిరాలేదు.

Advertisement

ఆ తరవాత ‘అంధగాడు’, ‘ఏంజెల్’ సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.దీంతో ఇప్పుడు ఓ రొమాంటిక్ చిత్రంలో హెబ్బా నటిస్తోంది.

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ నుండి రొమాంటిక్ టీజర్‌ను వదిలారు చిత్రయూనిట్.టీజర్ మొత్తాన్ని లిప్‌లాక్‌లతో తడిపేసింది హెబ్బా.అయితే సినిమాల్లో లిప్ లాక్ ఉండటం అనేది కామన్‌గా మారిన సందర్భంలో లిప్ లాక్‌లను సినిమా టైటిల్‌గా మార్చుకుని ‘24 కిస్సెస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాకు ‘నీకో సగం.నాకో సగం.ఈ ఉత్సవం’ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.దీన్ని బట్టి ‘24 కిస్సెస్’ మూవీలో అంతా ముద్దుల ఉత్సవం అని చెప్పకనే చెబుతున్నాడు దర్శకుడు.

మిణుగురులు’లాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన అయోధ్య కుమార్ క్రిష్ణం శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ట్రైలర్ పై యూట్యూబ్ లో విభిన్న కామెంట్స్ వచ్చాయి.కొందరు విమర్శిస్తే కొందరు డైరెక్టర్ ని సపోర్ట్ చేస్తున్నారు.అవి మీరే చూడండి! .

Advertisement