ఫామ్ హౌస్ లో డ్రైవర్ తో స్నేహితురాళ్ళతో రమ్య రఘుపతి ఏం చేస్తుంది : నరేష్

సినీ నటుడు నరేష్, అతని భార్య రమ్య రఘుపతి, అలాగే పవిత్ర లోకేష్, ఆమె భర్త సుచేంద్రప్రసాద్.

ఇలా నాలుగు స్తంభాల ఆటలాగా మారింది ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి పరిస్థితి.

నా భార్య నన్ను మోసం చేసింది అంటాడు నరేష్ అలాగే సుచేంద్ర ప్రసాద్ కూడా నా భార్యకు కాపురాలు కూల్చడం అలవాటే అంటాడు.మరోవైపు నా భర్త మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని నన్ను మోసం చేస్తున్నాడు అంటుంది రమ్యమ రఘుపతి.

నాకు అసలు పెళ్లే కాలేదంటుంది పవిత్ర లోకేష్.ఇక్కడ ఎవరి మాటలు ఎలా ఉన్నా ఏం జరిగినా ప్రతిరోజు సంచలనాలకు మాత్రం దారితీస్తుంది ఈ విషయం.

ఇక అసలు విషయంలోకి వెళితే నరేష్ తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పలు సంచలను విషయాలను వెల్లడించాడు.అతని భార్య రమ్య రఘుపతికి నరేష్ కి అస్సలు సఖ్యత లేదని, అలాగే తన తల్లి 30 లక్షల విలువ చేసే బంగారు నగలను రమ్య రఘుపతికి ఇచ్చేసిందని, అవి కాకుండా ఆమెకి ఇంకా చాలా డబ్బులు కూడా ఇచ్చాను అని చెబుతున్నాడు.

Advertisement
Naresh Demands Answers From Ramya Raghupathi , Ramya Raghupathi, Naresh , Suche

మరోవైపు తన భార్యకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో అక్రమ సంబంధం ఉంది అంటూ బాంబు పేలిచాడు నరేష్.తాజాగా అదే కాకుండా తను ఒక ఫామ్ హౌస్ లో తన ఇద్దరు ,ముగ్గురు స్నేహితురాల్లని తీసుకెళ్లి మరి డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని అలాగే రాకేష్ శెట్టి అనే మరో వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకొని తనని రోడ్డుమీదికి లాగాలని ప్రయత్నిస్తుందని అంటున్నాడు నరేష్.

Naresh Demands Answers From Ramya Raghupathi , Ramya Raghupathi, Naresh , Suche

దీంట్లో వాస్తవాలు ఎంత అనే విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలు మాత్రం టాలీవుడ్ తో పాటు అటు రాజకీయంగా కూడా సంచలనంగా మారుతున్నాయి.ఎందుకంటే రమ్య రఘుపతి ఒక గొప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాగా, ఇటు పొలిటికల్ గాను, అటు సినిమా పరంగాను ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో ఉన్న మహిళలు ఎవరు ? ఆ డ్రైవర్ ఎందుకు వచ్చాడు ? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక నరేష్ మరో అడుగు ముందుకేసి తన భార్య రెండు లక్షల కి, మూడు లక్షల కి మోసాలకు పాల్పడుతుందని, జనాలను మోసం చేసి డబ్బు లాగుతుందని వారిని మోసం చేయడమే కాకుండా తన కుటుంబం పరువు తీస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక కేసే గతంలో కూడా రమ్య రఘుపతి పై హైదరాబాదులో నమోదు కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు