తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.
నాని హీరోగా అడుగు పెట్టకముందు క్లాప్ అసిస్టెంట్ గా పని చేశాడు.నిజానికి ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవ్వాలని అనుకున్నాడు.
కానీ నటుడుగా అడుగు పెట్టాల్సి వచ్చింది.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు హీరో నాని.
ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి అష్టా చమ్మా సినిమాతో పరిచయమయ్యాడు.ఈ సినిమాలో హీరోగా నటించిన నాని తన తొలి నటనకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాడు నాని.
ఇక తను ఎంచుకునే కథల విషయం లో కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఇక గతంలో మంచి మంచి హిట్ లను అందుకున్న సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా వదిలేసాడు.
ఇక ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టగా అందులో నాని కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టాడు.ఇక నాని ఎంచుకునే కథలు కూడా చాలా డీసెంట్ గా అనిపిస్తుంటాయి.
లవ్ స్టోరీస్ కూడా చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటాయి.కేవలం క్లాస్ హీరో గానే కాకుండా మాస్ హీరోగా కూడా నాని అదరగొడతాడు అని చెప్పాలి.
హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు నాని.నిర్మాతగా పలు సినిమాలలో చేయగా నిర్మాత కూడా బాగా కలిసి వచ్చింది.ఆ మధ్యనే హిట్ 2 సినిమాకు ఇది మాతగా బాధ్యతలు చేపట్టగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ప్రస్తుతం ఈయన దసరా అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈయన సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాలో నాని మాస్ లుక్కుల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా వెలువడ్డాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.
ఇక ఇదంతా పక్కన పెడితే నాని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటాడు.అయితే షూటింగ్ సెట్ సమయంలో కూడా ఈయన బాగా సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటాడు.
అయితే తాజాగా తన చేతిలో కోడి పిల్లను పట్టుకొని కోస్టార్ అంటూ.ఆ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక అందులో నాని నిండు జుట్టుతో, గడ్డంతో కనిపించాడు.
ఇక ఆ ఫోటో చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక ఓ నెటిజన్.
కోడి పిల్లతో గేమ్ ప్లే చేస్తున్నారా అంటూ సరదాగా కామెంట్ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy