H అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వారి గుణగణాలు,లక్షణాలు గురించి తెలుసుకుందాం.వీరికి విపరీతమైన కోరికలు ఉంటాయి.
వాటికీ హద్దు కూడా ఉండదు.వీరికి ఉన్నతంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక,తపన ఎక్కువగా ఉంటాయి.
వీరికి ఉపయోగం ఉంటుందని ఆంటే ఏ పని చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు.వీరిలో నేర్పు,చాకచక్యం ఎక్కువగా ఉండి సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు.
కొన్ని సార్లు ఎదుటి వ్యక్తి అపార్ధం చేసుకొనే పరిస్థితి కూడా ఎదురు అవుతుంది.
వీరు ఎక్కువగా ప్రణాళికల గురించి ఆలోచిస్తూ ఉంటారు.ఖాళీ లేకుండా ఆలోచనలు చేస్తూ ఉంటారు.జీవితంలో శ్రమ పడకుండా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.
అందువల్ల వీరు శారీరక శ్రమ చేయటానికి కన్నా మానసిక శ్రమ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు.అందువల్ల వీరు మానసిక శ్రమ చేసే ఉద్యోగాలను ఎంచుకుంటారు.
H అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వారు ఎక్కువగా మానసిక శ్రమ చేసి విజయాలను సాధిస్తూ ఉంటారు.సమయానికి అనుకూలంగా మాటలను మార్చేస్తూ విజయాలను సాధిస్తూ ఉంటారు.
వీరిని అందరు ఇష్టపడతారు.అందరి చేత మంచి గుర్తింపును కూడా పొందటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వీరికి స్వార్ధం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.అలాగే అతితెలివిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.
వీరు ఏదైనా విషయాన్నీ నేర్చుకోవాలని అనుకుంటే చాలా త్వరగా గ్రహించేస్తారు.ఎప్పుడు బిజీగా ఉన్నామని ఎదుటి వారు అనుకోవాలని అనుకుంటారు.
అంతేకాక అందరికి ఎక్కువ కష్టపడుతున్న భావనను కలిగిస్తారు.ఎదుటి వ్యక్తి చేప్పిన ఏ విషయాన్నీ ఒక పట్టాన నమ్మరు.
వారు బాగా అలోచించి మాత్రమే నిర్ణయాలను తీసుకుంటారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy