Nagarjuna : భయంకరమైన వ్యాధితో బాధ పడుతున్న నాగార్జున.. కోట్లు ఖర్చు చేసినా తగ్గడం లేదా..?

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ).

తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో కెల్లా కోటీశ్వరుడిగా దాదాపు వేలకోట్ల ఆస్తికి వారసుడిగా ఉన్నారు.

అయితే అలాంటి నాగార్జున భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.మరి ఎంతో అందంగా.

అందరినీ అలరిస్తూ.ఎప్పుడూ నవ్వుతూ.

ఉండే నాగార్జునకి ఉన్న ఆ వ్యాధి ఏంటి.నిజంగానే నాగార్జున ఆ వ్యాధితో బాధపడుతున్నారా.

Advertisement

అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. విక్రమ్ ( Vikram ) అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అక్కినేని నాగార్జున.

ఇక మొదటి సినిమానే కాస్త హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ప్లాఫ్ అయినప్పటికీ గీతాంజలి( Geethanjali ),శివ వంటి సినిమాల వల్ల నాగార్జునకి హీరోగా మంచి ఇమేజ్ తీసుకువచ్చి పెట్టాయి.ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున కి అలాంటి ఒక భయంకరమైన జబ్బు ఉందని సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే ఆయన డస్ట్ లో ఎక్కువసేపు ఉన్నా అలాగే వాతావరణం కాస్త మారినట్టు అనిపించినా కూడా ఆయన కళ్ళు ఎర్రగా మారిపోతాయట.అంతేకాదు చర్మంపై ఎక్కువగా డస్ట్ పడితే ర్యాషెస్ కూడా వస్తాయట.అలాగే నాగార్జున ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు.

దానికి ప్రధాన కారణం ఆయన ఎక్కువ వేడిగా లేదా బాగా చల్లగా ఉన్న ఫుడ్ తీసుకుంటే కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందట.అవి తిన్న వెంటనే స్కిన్ చేంజ్ అవుతుందట.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని బలి చేశారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

అయితే ఈ వ్యాధి గురించి ఎంతమంది డాక్టర్లను కలిసినా కూడా నయం కావడం లేదట.ఇప్పటికే ఎన్నో కోట్లు ఖర్చు చేసినా కూడా నాగార్జునకి ఉన్న ఆ వ్యాధిని డాక్టర్లు నయం చేయలేకపోతున్నారట.

Advertisement

అయితే ఇందులో ఉన్నది ఎంత నిజమో కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు