‘మనం’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ తరువాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్‌ల కలయికలో రాబోతున్న మరో చిత్రం ‘థాంక్యూ’.
ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్‌అండ్ స్టయిలిష్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.
నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయే ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy