అనిరుద్ అఫైర్స్ నడిపిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే !

అనిరుద్ రవిచంద్రన్.ఈ మధ్యకాలంలో ఇతను పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.

కారణం ఇతను అందించిన పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తు ప్రేక్షకుల మనసు దోచుకోవటమే.

పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి ఇతను సరిగా సరిపోతాడు.

ఎందుకంటే చూడడానికి ఏమీ తెలియని కుర్రాడిలా ఉంటాడు.కానీ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ ఉంటాడు.

ఇతని మ్యూజిక్ అంటే చాలు ప్రేక్షకులు పడి చచ్చిపోతా ఉంటారు.ఇక ఇటీవల కాలంలో రవిచంద్రన్ మ్యూజిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Advertisement

మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రమే కాదు అనిరుద్ రవిచంద్రన్ ప్లే బాయ్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇప్పటివరకు హీరోలు మాత్రమే ఎక్కువ మంది తో ఎఫైర్ నడిపారు అన్నది తెలుసు.

కానీ అనిరుద్ మాత్రం అంతకు మించి అనే రేంజ్ లోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో మునిగి తేలాడు.ఇటీవల సుచిలీక్స్ లో సింగర్ సుచిత్ర సంచలన విషయాలను బయటపెట్టింది.

అనిరుద్, ధనుష్ తనపై అత్యాచారం చేశారంటూ చెప్పడం మరింత సంచలనంగా మారింది.ఇక అనిరుద్ రాసలీలలు అన్నింటిని కూడా బయటపడింది.హీరోయిన్ ఆండ్రియా తో కలిసి దిగిన ఓ ప్రైవేటు ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇద్దరు ఏకాంతం ఉన్న ఫోటో నెట్లో తెగ చక్కెర్లు కొట్టింది.అంతేకాదు పెళ్లయిన చిన్మయి తో కూడా అనిరుద్ బాగా ఎంజాయ్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు సంచలనం గా మారిపోయాయి.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters

ఇక ఆండ్రియా తో ఎన్నో ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉండి తన కంటే పెద్దది అన్న కారణంతో బ్రేకప్ చెప్పేసాడు అనిరుద్.అంతేకాదండోయ్ మహానటి కీర్తి సురేష్ తో కూడా అనిరుద్ కాస్త చనువుగా ఉన్నాడు.

Advertisement

వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.ఏదేమైనా ఎంతో మంది హీరోయిన్లతో ఏఫైర్ నడుపుతూ అటు ప్లే బాయ్ గా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు అనిరుద్ రవిచంద్రన్.