కల్కి సినిమాకు ఆ నటి రెమ్యునరేషన్ తీసుకోలేదా.. నిజంగా ఈ బ్యూటీ గ్రేట్ అంటూ?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ దీపికా పదుకొనే (Prabhas Deepika Padukone)కలిసిన నటించిన తాజా చిత్రం కల్కి.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ తాజాగా గురువారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.కాగా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వీనిదత్ (Ashwini Dutt)భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, నాని నటించిన విషయం తెలిసిందే.

Mrunal Thakur Acted In The Movie Kalki Without Taking Remuneration Netizens Are

తాజాగా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.అందులో భాగంగా ఈ సినిమాలో నటించినందుకు గాను మృణాల్ (mrunal)ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్త వైరల్ గా మారింది.మరి ఆ వివరాల్లోకి వెళితే.

Advertisement
Mrunal Thakur Acted In The Movie Kalki Without Taking Remuneration Netizens Are

ఈ సినిమాలో నటించినందుకు గాను మృనాల్ ఠాకూర్ (mrunal thakur)ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం.అందుకు గల కారణం ఈ అమ్మడుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కావడంతో కల్కిలో ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది.

Mrunal Thakur Acted In The Movie Kalki Without Taking Remuneration Netizens Are

ఈ వార్త వైరల్ అవ్వడంతో నిజమా అంటూ కొంతమంది ఆశ్చర్య వ్యక్తం చేస్తుండగా, మరికొందరు గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా మృణాల్ ఠాకూర్ సీతారామం(Mrinal Thakur Sitaram) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఆమె అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

సీతారామంతో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.ఈ సినిమా తరువాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టడంతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు