మహబూబ్‎నగర్ జిల్లాలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషాద ఘటన మహబూబ్‎నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కాకర్లపాడు గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నల్లకుంట చెరువులో దూకి బలవన్మరణం చెందారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.

ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement